Posts

Showing posts from June, 2017

బారతీయిలందరు తెల్సుకోవలసిన విషయం జీఎస్టీ దేనిపై ఎంతో

Image
దేశమంతా ఒకే పన్ను విధానంలోకి జీఎస్టీ రేట్లను జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న విషయంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. జ‌నాలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువులు ఇంతకు ముందు కంటే ఇప్పుడు పన్ను రేట్లను తగ్గించారు. దాదాపు 90 శాతం వస్తువులు అంటే 1205 వస్తువులను వివిధ రకాల పన్ను శ్లాబ్స్ లోకి తీసుకొచ్చేసింది. ఇక మిగిలి ఉన్న ఆరు వస్తువులు, సేవలపై పన్ను రేట్లను నిర్ణయించేందుకు నేడు కూడా జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది. ఇంతకీ ఏయే వస్తువులు ఏయే రేట్ల పరిధిలోకి వస్తాయో తెలుసుకుందాం… ఇవి 28% పన్నుపరిధిలోకి వస్తాయి.. చూయింగ్ గమ్, మొలాసిస్, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్, పాన్ మసాలా, పేయింట్, ఫర్ ప్యూమ్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు,డై, సన్ స్క్రీన్, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మిషన్, ఏటీఎంలు,వెండింగ్ మిషన్లు, వాక్యుమ్ క్లీనర్స్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలక...